(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.

   
     

ఆది పర్వము


ఆదిపర్వ - అధ్యాయ 024

॥ శ్రీః ॥
1.24. అధ్యాయః 024
Mahabharata - Adi Parva - Chapter Topics
రాహుణా కృతోపద్రవస్య సూర్యస్య క్రోధః॥ 1 ॥ బ్రహ్మాజ్ఞయాఽరుణస్య సూర్యసారథ్యకరణం॥ 2 ॥
Mahabharata - Adi Parva - Chapter Text
సౌతిరువాచ। 1-24-0x(94)(1348)
స శ్రుత్వాఽథాత్మనో దేహం సుపర్ణః ప్రేక్ష్య చ స్వయం।
శరీరప్రతిసంహారమాత్మనః సంప్రచక్రమే॥ 1-24-1(1349)
సుపర్ణ ఉవాచ। 1-24-2x(95)
న మే సర్వాణి భూతాని విభియుర్దేహదర్శనాత్।
భీమరూపాత్సముద్విగ్రాస్తస్మాత్తేజస్తు సంహరే॥ 1-24-2(1350)
సౌతిరువాచ। 1-24-3x(96)
తతః కామగమః పక్షీ కామవీర్యో విహంగమః।
అరుణం చాత్మనః పృష్ఠమారోప్య స పితుర్గృహాత్॥ 1-24-3(1351)
మాతురంతికమాగచ్ఛత్పరం తీరం మహోదధేః।
తత్రారుణశ్చ నిక్షిప్తో పురోదేశే మహాద్యుతేః॥ 1-24-4(1352)
సూర్యస్తేజోభిరత్యుగ్రైర్లోకాందగ్ధుమనా యదా। 1-24-5(1353)
రురురువాచ।
కిమర్థం భగవాన్సూర్యో లోకాందగ్ధుమనాస్తదా॥ 1-24-5x(97)
కిమస్తాపహృతం దేవైర్యేనమం మన్యురావిశత్। 1-24-6(1354)
ప్రమతిరువాచ।
చంద్రార్కాభ్యాం యదా రాహురాఖ్యాతో హ్యమృతం పిబన్॥ 1-24-6x(98)
వైరానుబంధం కృతవాంశ్చంద్రాదిత్యౌ తదాఽనఘ।
బాధ్యమానం గ్రహేణాథ హ్యాదిత్యం మన్యురావిశత్॥ 1-24-7(1355)
సురార్థాయ సముత్పన్నో రోషో రాహోస్తు మాం ప్రతి।
బహ్వనర్థకరం పాపమేకోఽహం సమవాప్నుయాం॥ 1-24-8(1356)
సహాయ ఏవ కార్యేషు న చ కృచ్ఛ్రేషు దృశ్యతే।
పశ్యంతి గ్రస్యమానం మాం సహంతే వై దివౌకసః॥ 1-24-9(1357)
తస్మాల్లోకవినాశార్థం హ్యవతిష్ఠే న సంశయః।
ఏవం కృతమతిః సూర్యో హ్యస్తమభ్యగమద్గిరిం॥ 1-24-10(1358)
తస్మాల్లోకవినాశాయ సంతాపయత భాస్కరః।
తతో దేవానుపాగంయ ప్రోచురేవం మహర్షయః॥ 1-24-11(1359)
ఆద్యార్ధరాత్రసమయే సర్వలోకభయావహః।
ఉత్పత్స్యతే మహాందాహస్త్రైలోక్యస్య వినాశనః॥ 1-24-12(1360)
తతో దేవాః సర్షిగణా ఉపగంయ పితామహం।
అబ్రువన్కిమివేహాద్య మహద్దాహకృతం భయం॥ 1-24-13(1361)
న తావద్దృశ్యతే సూర్యః క్షయోఽయం ప్రతిభాతి చ।
ఉదితే భగవన్భానౌ కథనేతద్భవిష్యతి॥ 1-24-14(1362)
పితామహ ఉవాచ। 1-24-15x(99)
ఏష లోకవినాశాయ రవిరుద్యంతుముద్యతః।
దృశ్యన్నేవ హి లోకాన్స భస్మరాశీకరిష్యతి॥ 1-24-15(1363)
తస్య ప్రతివిధానం చ విహితం పూర్వమేవ హి।
కశ్యపస్య సుతో ధీమానరుణేత్యభివిశ్రుతః॥ 1-24-16(1364)
మహాకాయో మహాతేజాః స స్థాస్యతి పురో రవేః।
కరిష్యతి చ సారథ్యం తేజశ్చాస్య హరిష్యతి॥ 1-24-17(1365)
లోకానాం స్వస్తి చైవం స్యాదృషీణాం చ దివౌకసాం। 1-24-18(1366)
ప్రమతిరువాచ।
తతః పితామహాజ్ఞాతః సర్వం చక్రే తదాఽరుణః॥ 1-24-18x(100)
ఉదితశ్చైవ సవితా హ్యరుణేన సమావృతః।
ఏతత్తే సర్వమాఖ్యాతం యత్సూర్యం మన్యురావిశత్॥ 1-24-19(1367)
అరుణశ్చ యథైవాస్య సారథ్యమకరోత్ప్రభుః।
భూయ ఏవాపరం ప్రశ్నం శృణు పూర్వముదాహృతం॥ ॥ 1-24-20(1368)

ఇతి శ్రీమన్మహాభారతే ఆదిపర్వణి ఆస్తీకపర్వణి చతుర్వింశోఽధ్యాయః॥ 24 ॥
Mahabharata - Adi Parva - Chapter Footnotes
1-24-2 సముద్విగ్నాః సముద్విగ్నాని॥
1-24-7 చంద్రాదిత్యౌ ప్రతీతి శేషః॥
1-24-12 కిముత సూర్యే ఉదితే ఇతి శేః॥
చతుర్వింశోఽధ్యాయః॥ 24 ॥


మహాభారతం దాదాపు 1,00,000 (ఒక లక్ష) శ్లోకాలు

www.sanatanadharm.com - play store app (sanatana dharm)

"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.